Monday, September 10, 2012



  సుమాంజలుల నీరాజనం 



      డాక్టర్   వర్ఘీస్  కురియన్

దార్శనికుడు   ... 
శ్వేత విప్లవ  పితామహుడు  ...
భావి తరాల స్ఫూర్తి ప్రదాతకు ...
యావత్ భారత దేశ ప్రజల శ్రద్ధాంజలి!!!!  !   

Friday, August 3, 2012

MEDHOMADHANAM

టాటా బిర్లాల తరువాత తరం వారైన ఈ మేధావులు దేశ భవిష్యత్తుపై తమ అంతరంగాన్నిఆవిష్కరించిన తీరు ప్రస్తుత దేశ పరిస్థితికి నిదర్శనం.



Tuesday, June 19, 2012

దొంగ పాలు కాదు దొడ్డ కీర్తి తెచ్చు
పరమ సౌఖ్యమిచ్చి భద్రమిచ్చు
యాచకుల కీయ యావంత కరగదు
విద్య బోలు ధనము పృథ్వి కలదే?

..... భర్తృహరి

విద్య, ఆరోగ్యం ప్రతి పౌరుడి హక్కు. 

"నై రుతి ఋతుపవనాలకు స్వాగతం సుస్వాగతం." 


ఈ వర్ష ఋతువులో  ప్రతి నీటి బొట్టును ఇంకుడు గుంతల ద్వారా ఒడిసి పట్టి భూగర్భ జలాలను పరిరక్షించుదాం.  ముందు తరాల వారికి సహజ వనరులను మన వంతు కర్తవ్యంగా అందిద్దాం.

మనిషికి ఒక చెట్టు  ప్రగతికి మెట్టు.


Wednesday, July 7, 2010


ప్రజలందరికి ముఖ్యంగా యువతకు ఆదర్శ ప్రాయంగా నేత్రదాన ప్రతిజ్ఞ చేసిన 
గవర్నర్ దంపతులకు 
హర్షాతిరేక అభినందనలు.
      

ఈ ప్రతిన హృదయాంతరాలలో కలిగించెను ఆర్తి.
వారి సామాజిక స్పృహ కావాలి మనందరికీ స్పూర్తి.

                                                                                                           నడుద్దాం మనమూ వారి బాటలో.
                                                                                                           పంచుదాం వెలుగును చీకటి జీవితాల్లో.