Tuesday, June 19, 2012

దొంగ పాలు కాదు దొడ్డ కీర్తి తెచ్చు
పరమ సౌఖ్యమిచ్చి భద్రమిచ్చు
యాచకుల కీయ యావంత కరగదు
విద్య బోలు ధనము పృథ్వి కలదే?

..... భర్తృహరి

విద్య, ఆరోగ్యం ప్రతి పౌరుడి హక్కు. 

"నై రుతి ఋతుపవనాలకు స్వాగతం సుస్వాగతం." 


ఈ వర్ష ఋతువులో  ప్రతి నీటి బొట్టును ఇంకుడు గుంతల ద్వారా ఒడిసి పట్టి భూగర్భ జలాలను పరిరక్షించుదాం.  ముందు తరాల వారికి సహజ వనరులను మన వంతు కర్తవ్యంగా అందిద్దాం.

మనిషికి ఒక చెట్టు  ప్రగతికి మెట్టు.