Thursday, October 29, 2009

అందమైన తిరుమలను  అందిద్దాం ముందు తరాలకు....
ప్రకృతి శోభతో అలరారే తిరుమల తో  దేశ ప్రజలకు ఉన్న అనుబంధాన్ని ఎంత చెప్పినా తరగదు.  ఈ ప్రకృతి వరప్రసాదాన్ని భావి తరాలకు మన కానుకగా  అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.  ఈ ప్రయత్నంలో భాగంగా అందరి మద్దతుతో ప్లాస్టిక్ ఫ్రీ మరియు కాలుష్య రహిత మైన   తిరుమలగా చేద్దాము.  ఈ బృహత్కార్యానికి మన వంతు సహకారాన్ని ప్రయత్న లోపం లేకుండా అందిద్దాం.  "http://www.ipetitions.com/petition/plasticfree_tirumala" లో సంతకం చేసి పర్యావరణ పరిరక్షణకు మద్దతు ప్రకటించండి.

PLASTICFREE TIRUMALA

THIRUMALA-TIRUPATI IS A VERY HOLY PLACE. THIS PLACE IS NOT ONLY A RELIGIOUS ONE BUT ALSO HAVE A BEAUTIFUL PANORAMIC SCENERIES FOR THE NATURE LOVERS. LET US TRY TO RETAIN THIS BEAUTY FOR OUR FUTURE GENERATIONS.  CONTRIBUTE YOUR SOLIDARITY BY SIGNING THE http://www.ipetitions.com/petition/plasticfree_tirumala/  AND HELP FOR THIS NOBLE CAUSE.

CHANDU