ఈ ముదుసలి రాబోవు తరాలకు అందిస్తున్న రంగవల్లి, ఎంత అందంగా ఉందో కదా. ఇంత నిర్మలమైన, స్వచ్ఛమైన సంప్రదాయగీతలు ఏ ఇంజనీర్లు తమ పరికరాలతో గీయగలరు?
Friday, November 7, 2008
ఎవరు అందుకోవాలి ఈ మహోన్నత సాంప్రదాయం
ఈ ముదుసలి రాబోవు తరాలకు అందిస్తున్న రంగవల్లి, ఎంత అందంగా ఉందో కదా. ఇంత నిర్మలమైన, స్వచ్ఛమైన సంప్రదాయగీతలు ఏ ఇంజనీర్లు తమ పరికరాలతో గీయగలరు?
Labels:
సాంప్రదాయ పరిరక్షణ
నా ప్రశ్న, మీ సమాధానం
మీ విషయ పరిజ్ఞానానికి చిన్న ప్రశ్న : వేసవి కాలంలో పగటి సమయం ఎక్కువగాను, శీతాకాలంలో పగటి సమయం తక్కువగాను ఉంటుంది. శాస్త్ర విజ్ఞానం ( సైంటిఫిక్ ఎనాలసిస్) ప్రక్కన పెడితే, పైన చెప్పిన కాలంలో భేదాలు ఎందువలనో వివరించగలరా?
Labels:
నా ప్రశ్న,
మీ సమాధానం
Subscribe to:
Posts (Atom)